Home
Sports
Indias Young Grandmaster Pragyananda Continues To Create Sensationalism In Norway Chess Tournament
ప్రజ్ఞానంద జోరు
నార్వే చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనాల జోరు కొనసాగుతోంది.
స్టావెంజర్: నార్వే చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనాల జోరు కొనసాగుతోంది.
ఇదే వేదికపై మూడు రోజుల క్రితం క్లాసికల్ చెస్‌లో దిగ్గజ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను తొలిసారి ఓడించిన ఈ చెన్నై చిన్నోడు.. ఆదివారం ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరానాకూ ఓటమి రుచి చూపించడ విశేషం. నార్వే చెస్ టోర్నీ మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి.. 10 పాయింట్లతో అగ్రస్థానాన కొనసాగుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

