న్యూఢిల్లీ: లిమా(పెరూ) వేదికగా జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ యూ త్ వెయిట్లిఫ్టిం గ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ బేదాబ్రత్ భరాలీ స్వర్ణ పతకంతో మెరిశాడు.
శనివారం జరిగిన పురుషుల 73కిలోల విభాగంలో బరిలోకి దిగిన బేదాబ్రత్ స్నాచ్‌లో 136కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 160కిలోలతో మొత్తంగా 296కిలోలు ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు. పురుషుల 81కిలోల కేటగిరీలో సాయిరాజ్ స్నాచ్‌లో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.