Gold Medal | కడప జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న యుగంధర్ నాలుగు డిగ్రీలు, మూడు పీజీలు పూర్తి చేశాడు. తాజాగా హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి 8.02 జీఏపీతో డిగ్రీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు.
Gold Medal | చెరుకుకు ప్రత్యామ్నాయంగా పరిశోధనలు చేసి షుగర్ బిట్ అనే నూతన వంగడాన్ని అభివృద్ధి చేసిన బసంత్పూర్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ కు అరుదైన గౌరవం లభించింది.
దక్షిణాకొరియా వేదికగా జరుగుతున్న 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్కేటర్ పడిగ తేజేశ్ పతక జోరు కనబరిచాడు. 30వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో మూడు వేర్వేరు విభాగాల్లో తేజేశ్ మూడ�
కాకతీయ యూనివర్సిటీలో జరిగిన 23వ స్నాతకోత్సవంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన చిట్టంపల్లి రంజిత్ కుమార్ ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.
కిర్గిజ్స్తాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డబ్ల్యూపీసీ ఆసియా పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో మాస్టర్ దీటి మనోజ్ కుమార్ బంగారం పతకం గెలుచుకున్నాడు.