ఏఐ మనందరినీ చంపేయగలదు.. డీప్‌మైండ్ మాజీ ఉద్యోగి హెచ్చరిక
గూగుల్ డీప్‌మైండ్‌లో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) భద్రత, అలైన్‌మెంట్‌పై రిసెర్చ్ ఇంజినీరుగా పనిచేసిన బిలాల్ చుగ్తాయ్ తాజాగా పలు హెచ్చరికలు చేశారు. రానున్న కొన్నేండ్లలో ఏఐ కంపెనీలు ప్రతి రంగంలోనూ మానవ సామర్థ్యాలను మించే సూపర్ ఇంటెలిజెంట్ వ్యవస్థలను రూపొందించే అవకాశం ఉందని అన్నారు.
న్యూయార్క్: గూగుల్ డీప్‌మైండ్‌లో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) భద్రత, అలైన్‌మెంట్‌పై రిసెర్చ్ ఇంజినీరుగా పనిచేసిన బిలాల్ చుగ్తాయ్ తాజాగా పలు హెచ్చరికలు చేశారు. రానున్న కొన్నేండ్లలో ఏఐ కంపెనీలు ప్రతి రంగంలోనూ మానవ సామర్థ్యాలను మించే సూపర్ ఇంటెలిజెంట్ వ్యవస్థలను రూపొందించే అవకాశం ఉందని అన్నారు. గత జూలైలో సంస్థను వీడిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరినీ చంపే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు.
ఈ పరిణామాన్ని వివరించేందుకు మనకు సమయం కూడా మించిపోతున్నదన్నారు. దశాబ్దం నాటి గణిత సమస్యలను పరిష్కరించిన ఓపెన్ ఏఐ ఏజెంట్ సమూహాలను ఆయన ప్రస్తావించారు. ఏఐ ఏజెంట్లు తమ పరీక్షా శాండ్ బాక్స్ నుంచి బయటకు వచ్చి, ఎలాంటి సూచనలు లేకుండానే హగ్గింగ్ ఫేస్‌ను హ్యాక్ చేయడం మరింత ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

