Home
National
Maruti Suzuki Hikes Prices Of Select Car Models By 0 31 For Fourth Time This Fiscal Year
మారుతీ సుజుకీ కార్ల ధరలు మళ్లీ పెంపు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మూడుసార్లు ధరలను పెంచిన మారుతీ సుజుకీ.. తాజాగా నాలుగోసారి పెంచుతున్నట్టు ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్ల ధరలను 0.3 శాతం పెంచగా.. ఈ పెరిగిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి.
- ఎంపిక చేసిన మోడళ్లపై 0.31 శాతం పెంచిన కంపెనీ
న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మూడుసార్లు ధరలను పెంచిన మారుతీ సుజుకీ.. తాజాగా నాలుగోసారి పెంచుతున్నట్టు ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్ల ధరలను 0.3 శాతం పెంచగా.. ఈ పెరిగిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ముడి సరుకుల ఖర్చులు పెరగడం వల్లే ఈ ధరలను పెంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది.
పెంచిన మొత్తం వ్యయంలో కొంత భాగాన్ని మార్కెట్పైకి మళ్లిస్తూనే వినియోగదారులపై ప్రభావం పడకుండా చేస్తామని చెప్పింది. గత సెప్టెంబర్లోనే కార్ల ధరలను రూ.20వేల దాకా పెంచింది. అయితే 2027 ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ధరల సవరణలు చేపడుతామని సంకేతాలిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

