ఇజ్రాయెల్లో ఐక్య ప్రభుత్వం?
విపక్షాలు సహా వివిధ రాజకీయ పార్టీలను కలుపుకొని ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా? అనే దిశగా ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలు చేపట్టిన గాడి ఐజెన్కోట్ప్రయత్నాలు ప్రారంభించారు.
- నెతన్యాహు పార్టీతో చర్చలు ప్రారంభించిన ఐజెన్కోట్
టెల్ అవీవ్, నవంబర్ 22: విపక్షాలు సహా వివిధ రాజకీయ పార్టీలను కలుపుకొని ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా? అనే దిశగా ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలు చేపట్టిన గాడి ఐజెన్కోట్ప్రయత్నాలు ప్రారంభించారు. గత నెలలో జరిగిన ఇజ్రాయెల్ ఎన్నికల్లో ప్రధాని నెతన్యాహు నేతృత్వంలోని పార్టీ సహా ఐజెన్కోట్ నకు పూర్తి స్థాయి మెజారిటీ రాని విషయం తెలిసిందే.
అయితే కొన్ని పార్టీల మద్దతుతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు గాడి ఐజెన్కాట్ ప్రయత్నాలు చేపట్టారు. రాజకీయ ప్రతిష్టంభనను తొలగించే ప్రయత్నంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీని ఆదివారం జరిగే విస్తృత కూటమి చర్చలకు ఆహ్వానించారు. లికుడ్ ప్రతినిధులతో చర్చలు జరపాలని తమ చర్చల బృందాన్ని ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. తదుపరి ప్రభుత్వ కూర్పు, అందులో నెతన్యాహు పార్టీ లికుడ్ను చేర్చే అంశంపై శిబిరంలోనే భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

