PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పుట్టినరోజు (birthday) నేడు. ఈ సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి (Israel PM) బెంజిమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) సైతం మోదీని స్పెషల్గ
Donald Trump | ఖతార్ (Qatar) రాజధాని దోహా (Doha)లో హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) వైమానిక దళం గత వారం భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు.
హమాస్ కనుక తమ షరతులకు అంగీకరించకపోతే వారికి నరకం తప్పదని, గాజా.. మరో రఫా, బీట్ హనౌన్గా మారుతుందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ శుక్రవారం హెచ్చరించారు.
Benjamin Netanyahu | హమాస్‌తో జరుగుతున్న పోరును మరింత తీవ్రతరం చేసి గాజా (Gaza)ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో భారత ప్రధాని మోదీకి సలహా ఇస్తానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోదీకి ‘ప్రైవేట్"గా ఆ స�
Netanyahu | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో ఎలా వ్యవహరించాలనే అంశంపై తాను భారత ప్రధాని (Prime Minister of India) నరేంద్ర మోదీ (Narendra Modi) కి కొన్ని సలహాలు ఇస్తానని ఇజ్రాయెల్ ప్రధాని (Israel Prime Minister) బెంజామిన్ నెతన్యాహు (Benjam
ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ కూటమిలోని కీలక మిత్ర పక్షం షాస్ పార్టీ తన మద్దతును ఉపసంహరించింది. దీంతో ఆయన ప్రభుత్వం మైనారిటీల�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరును మరో దేశాధినేత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి (Nobel Peace Prize) ప్రతిపాదించారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని ఆపినందుకు గాను ట్రంప్
Benjamin Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ (Hamas)ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ఇరాన్‌లోని అగ్ర శ్రేణి షియా మత పెద్ద ఫత్వా జారీ చేశారు. ట్రంప్, నెతన్యాహు దేవుడికి శత్రువులని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Fatwa | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu)పై ఇరాన్ (Iran)లో ఫత్వా (fatwa) జారీ అయ్యింది.
Benjamin Netanyahu: ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు. ఒకవేళ ఎటువంటి అతిక్రమణ జరిగినా.. అప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుప�
Benjamin Netanyahu | అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది.
అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, దాని వద్ద ఉన్న ఆయుధాలను అంతం చేసేందుకు అమెరి�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమతో చేతులు కలిపినా కలపకున్నా ఇరాన్‌లోని అణు స్థావరాలన్నిటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం ప్రకటించార