హైదరాబాద్ సూపర్ 8 లీగ్ విజేత క్లస్టర్స్
ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ శ్రీనిధి డెక్కన్ అండతో హైదరాబాద్ లిటిల్ స్టార్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ సూపర్ లీగ్ 8వ సీజన్లో క్లస్టర్స్ జట్టు విజేతగా నిలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ శ్రీనిధి డెక్కన్ అండతో హైదరాబాద్ లిటిల్ స్టార్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ సూపర్ లీగ్ 8వ సీజన్లో క్లస్టర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో క్లస్టర్స్ 1-0తో గ్లాడియేటర్స్ ఎఫ్‌సీపై గెలిచింది.
గత నెల 12 నుంచి జూన్ 2 దాకా సాగిన ఈ సీజన్ ప్రేక్షకులను అలరించింది. తెలంగాణ యువతకు ఫుట్‌బాల్‌లో అవకాశాలను మరింత పెంచడానికి ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

