ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ శ్రీనిధి డెక్కన్ అండతో హైదరాబాద్ లిటిల్ స్టార్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ సూపర్ లీగ్ 8వ సీజన్లో క్లస్టర్స్ జట్టు విజేతగా నిలిచింది.
ఐ లీగ్‌లో శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ జోరు కనబరుస్తున్నది. ఆదివారం జరిగిన పోరులో శ్రీనిధి ఎఫ్‌సీ 2-0తో నామ్దారి ఎఫ్‌సీపై విజయం సాధించింది. రిజ్వాన్ హసన్ రెండు గోల్స్‌తో అదరగొట్టాడు.
భువనేశ్వర్ వేదికగా జరిగిన కళింగ సూపర్ కప్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ 4-1తేడాతో హైదరాబాద్ ఎఫ్‌సీపై ఘన విజయం సాధించింది. టోర్నీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన శ్రీనిధి..హైదరాబాద్‌పై పూర్తి ఆధిప�
ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి ఎఫ్‌సీ 1-0 తేడాతో ఢిల్లీ ఫుట్‌బాల్ క్లబ్‌పై అద్భుత విజయం సాధించింద
ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి 5-0 తేడాతో తిద్దిమ్రోడ్ అథ్లెటిక్స్ యూనియన్‌పై భారీ విజయం సాధించింది.