సీఎస్ఎస్హెచ్తో శ్రీనిధి ఒప్పందం
శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) తమ ప్లేయర్ల ఫిట్నెస్ విషయంలో మరో ముందడుగు వేసింది. క్లబ్ గెలుపు, ఓటముల్లో కీలకంగా వ్యవహరించే ప్లేయర్ల ఫిట్నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ జాగ్రత్త వహించేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) తమ ప్లేయర్ల ఫిట్నెస్ విషయంలో మరో ముందడుగు వేసింది. క్లబ్ గెలుపు, ఓటముల్లో కీలకంగా వ్యవహరించే ప్లేయర్ల ఫిట్నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ జాగ్రత్త వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్(సీఎస్‌ఎస్‌హెచ్)తో శ్రీనిధి ఎఫ్‌సీ ఎంవోయూ కుదుర్చుకుంది.
ఇక నుంచి తమ క్లబ్ అధికారిక స్పోర్ట్స్ సైన్స్ భాగస్వామిగా సీఎస్‌ఎస్‌హెచ్ కొనసాగనుంది. ఈ మేరకు సీఎస్‌ఎస్‌హెచ్ కోఫౌండర్, బ్యాడ్మింటన్ ఐకాన్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఎస్‌డీఎఫ్‌సీ చీఫ్ ఫుట్‌బాల్ ఆఫీసర్ ఫాబియో పెరీరా ఒక అంగీకారం కుదుర్చుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

