భారత జట్టులో ఆటగాళ్ల గాయా లు ఇటీవల పెద్ద తలనొప్పిగా మారగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీవోఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు.
శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) తమ ప్లేయర్ల ఫిట్నెస్ విషయంలో మరో ముందడుగు వేసింది. క్లబ్ గెలుపు, ఓటముల్లో కీలకంగా వ్యవహరించే ప్లేయర్ల ఫిట్నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ జాగ్రత్త వ�