ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ(ఎస్‌డీఎఫ్‌సీ), రియల్ కశ్మీర్ జట్ల మధ్య గురువారం జరిగిన పోరు 1-1తో డ్రాగా ముగిసింది. శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టెండా(42ని) గోల్ చేయగా, కశ్మీర్‌కు పౌలో సెజార�
ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి ఎఫ్‌సీ 1-0 తేడాతో ఢిల్లీ ఫుట్‌బాల్ క్లబ్‌పై అద్భుత విజయం సాధించింద
ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం దక్కన్ ఎరీనాలో జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి ఎఫ్‌సీ 4-1తో ఇంటర్ కాశిపై ఘన విజయం సాధించింది.
శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) అదరగొట్టింది. శుక్రవారం అజిజ్నగర్లో జంషెడ్పూర్ ఎఫ్‌సీతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో శ్రీనిధి దక్కన్ జట్టు 2-1తో విజయం సాధించింది.
ఫిఫా, ఏఎఫ్సీతో ఎస్‌డీఎఫ్‌సీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో ఫుట్‌బాల్ క్రీడను అభివృద్ధి చేసే క్రమంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ బృందం..ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఎఫ్సీ) ప్రతిన�
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎస్‌డీఎఫ్‌సీ 2-0 తేడాతో ఐజ్వాల్ ఎఫ్‌సీపై అద్భుత వి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఎస్‌డీఎఫ్‌సీ 2-1 తేడాతో కెంక్రె ఎఫ్‌సీపై అద్భుత వ�