శ్రీనిధి గెలుపు బాట
ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ 2025-26 సీజన్లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు బాట పట్టింది. మంజేరిలోని పయ్యానంద్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన పోరులో శ్రీనిధి ఎఫ్‌సీ 1-0 తేడాతో గోకులం కేరళ ఎఫ్‌సీపై అద్భుత విజయం సాధించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ 2025-26 సీజన్లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు బాట పట్టింది. మంజేరిలోని పయ్యానంద్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన పోరులో శ్రీనిధి ఎఫ్‌సీ 1-0 తేడాతో గోకులం కేరళ ఎఫ్‌సీపై అద్భుత విజయం సాధించింది.
మ్యాచ్ 54వ నిమిషంలో ఫాబ్రైస్ కా జట్టు తరఫున ఏకైక గోల్ చేశాడు. చాన్మారి ఎఫ్‌సీతో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి నుంచి పుంజుకున్న శ్రీనిధి తప్పులు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు చీఫ్ కోచ్ కార్లోస్ వాజ్పింటో పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

