Home
Sports
Defending Champion Iga Sviateks Winning Streak Continues In The French Open Grand Slam Tournament
స్వియాటెక్ దూకుడు
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ వరుస విజయాల దూకుడు కొనసాగుతున్నది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ వరుస విజయాల దూకుడు కొనసాగుతున్నది. గత మ్యాచ్‌లో ఒసాకాపై గెలిచి గట్టెక్కిన స్వియాటెక్ శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 6-4, 6-2తో మారియా బజ్కోవా(చెక్ రిపబ్లిక్)పై అలవోక విజయం సాధించింది. గంటన్నర పాటు సాగిన పోరులో టాప్‌సీడ్ స్వియాటెక్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
మ్యాచ్‌లో స్వియాటెక్ రెండు ఏస్‌లు కొడితే బజ్కోవా ఐదు ఏస్‌లతో ఆకట్టుకుంది. అయితే 34 విన్నర్లతో స్వియాటెక్ మ్యాచ్‌పై పట్టు సాధించగా, బజ్కోవా 17కు పరిమితమైంది. దీనికి తోడు 12సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడటం చెక్ ప్లేయర్ కొంపముంచింది. మిగతా మ్యాచ్‌ల్లో జాబర్, కొకోగాఫ్ టోర్నీలో ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో రుబ్లెవ్ పోరాటం ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

