అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో భారత జట్టు పరాజయం పాలైంది. తొలి పోరులో అఫ్గానిస్థాన్‌పై ఘనవిజయం సాదించిన యువ భారత్ ఆదివారం 8 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడింది.
WFI Elections: దేశ క్రీడా రంగంలో వివాదాలకు కేంద్రంగా మారిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కు ఎట్టకేలకు ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగైదు నెలలుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను...
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం శనివారం వేలంపాట జరుగనుంది. రానున్న సీజన్ కోసం నిర్వహిస్తున్న ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.
BANvsNZ: తొలి రోజే స్పిన్నర్లు పండుగ చేసుకున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు వర్షం కారణంగా ఆట అర్థాంతరంగా రద్దు కాగా మూడో రోజు కివీస్ ఇన్నింగ్స్ రెండో సెషన్లోనే ముగిసింది.
న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌ను గెలుచుకుని పాకిస్థాన్ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్ మహిళలకు కివీస్‌ను వారి దేశంలో ఓడించడం ఇదే ప్రథమం.
నొవాక్ జొకోవిచ్ వరుసగా ఎనిమిదోసారి యేడాదిని టాప్ ర్యాంక్‌తో ముగించాడు. ఈ యేడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్‌లో అత్యధిక టైటిల్స్(24) సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
పిస్టల్ సిలిండర్ పేలి ఒక షూటర్ బొటనవేలు పాక్షికంగా చితికిపోయింది. గ్రీన్ఫీల్డ్లోని ఒక ప్రైవేట్ షూటింగ్ రేంజ్లో పిస్టల్‌కు గ్యాస్ ఎక్కిస్తుండగా సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది.