IBA Junior World Championships: ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో భారత యువ బాక్సర్లు సత్తా చాటుతున్నారు. ఇదివరకే ఈ పోటీలలో భారత్ నుంచి 12 మంది బాక్సర్లు తుది పోరుకు అర్హత సా�
Neeraj Chopra: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో తో పాటు క్రికెట్‌కు కూడా పెద్ద ఫ్యాన్. భారత క్రికెటర్లతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. మరి ఈ యువ అథ్లెట్‌కు నచ్చిన భారత క్రికెటర్ ఎవరు..?
ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 42-31 స్కోరుతో ఢిల్లీ దబాంగ్‌ను మట్టికరపించింది. తలైవాస్ జట్టులో అజింక్య పవార్ అత్యధికంగా 21 పాయింట్లు సాధించి జట్టు విజయానికి దోహదం చేశా�
ఇండియా-ఏతో జరిగిన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్-ఎ 2-1తో గెలుచుకున్నది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ఇస్సీ వాంగ్ ప్రతిభతో ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.
పాకిస్థాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వెటరన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను తొలి టెస్టుకు జట్టులో ఎంపిక చేశారు. పాక్‌తో జరిగే సిరీస్‌తో వార్నర్ టెస్టులకు వీడ్కోలు చెప్పనున్నాడు.
తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో రష్మిక, వైదేహి చౌదరీ జోడీ విజేతగా నిలిచింది.
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా మూడో పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన పోరులో హైదరాబాద్ 3 వికెట్ల తేడాతో ఓడింది.