యువ భారత్ హ్యాట్రిక్
అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన యంగ్‌ఇండియా.. ఆదివారం 201 పరుగుల తేడాతో అమెరికాను చిత్తుచేసింది.
బ్లూమ్‌ఫాంటైన్: అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన యంగ్‌ఇండియా.. ఆదివారం 201 పరుగుల తేడాతో అమెరికాను చిత్తుచేసింది.
మొదట యువభారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (108; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టగా.. ముషీర్ ఖాన్ (73) రాణించాడు. అనంతరం అమెరికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. మన బౌలర్లలో నమన్ తివారీ 4 వికెట్లు పడగొట్టాడు. అర్షిన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

