తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో రష్మిక, వైదేహి చౌదరీ జోడీ విజేతగా నిలిచింది.
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా మూడో పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన పోరులో హైదరాబాద్ 3 వికెట్ల తేడాతో ఓడింది.
సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో సిక్కిరెడ్డి-సుమీత్‌కుమార్ రెడ్డి జోడి ముందంజవేసింది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబు ల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సిక్కిరెడ్డి ద్వయం 21-14, 21-14తో తైవాన్‌కు చెందిన హువాన�
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తుది మెట్టుపై బోల్తాపడ్డారు. టైటిల్ పోరులో సాత్విక్-చిరాగ్ 71 నిమిషాలలో చైనాకు చెందిన ప్రపంచ నంబర్1 జోడి ల�
హైదరాబాద్‌కు చెందిన రష్మిక శ్రీవల్లి తొలి ఐటీఎఫ్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్మిక 6-0, 4-6, 6-3తో జీల్ దేశాయ్‌ను ఓడించి విజేతగా నిలిచింది.
భారత బిలియర్డ్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ 26వసారి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో పంకజ్ 1000-416 స్కోరుతో స్వదేశానికే చెందిన సౌరవ్ కొఠారిని ఓడించాడు.