Hyderabad | సీఎం ఇంటికి కూతవేటు దూరంలో చైన్ స్నాచింగ్
Hyderabad | యువకుడితో పాటు యాక్టివామీద వచ్చిన ఓ యువతి.. ఎదురుగా రోడ్డుమీద నడుచుకుంటూ వస్తున్న మహిళ మెడలోంచి సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
Hyderabad | బంజారాహిల్స్, ఫిబ్రవరి 17: యువకుడితో పాటు యాక్టివామీద వచ్చిన ఓ యువతి.. ఎదురుగా రోడ్డుమీద నడుచుకుంటూ వస్తున్న మహిళ మెడలోంచి సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. మాదాపూర్‌లోని హాస్టల్లో నివాసం ఉంటున్న కడపల మానస (27).. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 39లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.
మంగళవారం ఉదయం 9.45 ప్రాంతంలో హాస్టల్ నుంచి ఆఫీసుకు బయలుదేరిన మానస రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నం 44లోని ఆర్టీవీ చానెల్ సమీపంలోకి రాగానే ఎదురుగా యాక్టివా బైక్‌పై వచ్చిన యువకుడు బండిని అకస్మాత్తుగా ఆపగా.. వెనుక సీట్లో ఉన్న యువతి.. మానస మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజీని సేకరిస్తున్నారు.ఈ ఘటన సీఎం రేవంత్ నివాసానికి కూతవేటు దూరంలో చోటుచేసుకోవడం కొసమెరుపు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

