మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యలు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ మాటమార్చాడు. పీజేఆర్ తనకు పెదనాన్న లాంటి వారని, ఆయన లోకల్ లీడర్..నాన్ లోకల్ లీడర్ �
సరిగ్గా దశాబ్ద కాలం క్రితం కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేని రాజీవ్నగర్ను, ఇప్పుడున్న రాజీవ్నగర్తో పోల్చి చూస్తే.. ఎక్కడా పొంతన కుదరదని కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు క్రిష్ణ శర్మ, వినాయక సాగర్ల�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తంచేశారు. గురువారం జనగామలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీ�
కాంగ్రెస్ మరోమారు వలస నేతనే నమ్ముకున్నది. పార్టీని నమ్ముకుని ఏండ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్లను కాదని పారాచూట్ నేతకే జూబ్లీహిల్స్ టికెట్ ప్రకటించింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఫిర్యాదు కమిటీని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించడంతో కాంగ్రెస్, బీజీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వ
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నడుమ బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్పై (Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదయింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనలకు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడ్ ఆఫ్ కండక్ట్) ఆమల్లోకి వచ్చింది. నవంబరు 11న �