Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. బిహార్ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
జూబ్లీహిల్స్ తుది ఓటరు జాబితాను మంగళవారం యూసుఫ్‌గూడలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, 19 వ సర్కిల్ డీసీ జీ.రజనీకాంత్ రెడ్డి విడుదల చేశారు.
KTR | కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్ భరతం పట్టే బ్రహ్మాస్త్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెల�
తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్‌ను కూడా సీఎం రేవంత్‌రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎరేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్‌లో ఆరని కుంపట్లను రగిల్చాయి. బీఆర్ఎస్తో పోటీ దేవుడెరుగు.. పార్టీలోనే అంతర్యుద్ధం జరుగుతున్నదని శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సీఎం వర్గం, మరోవైపు స్థా�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా నోడల్ అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ఆదేశించారు.
ఏ కష్టమొచ్చినా గోపన్న మాకు అండగా నిలబడ్డాడు.. మీకు కష్టమొచ్చినప్పుడు తాము అండగా నిలబడుతాం.. ఆయన వారసులుగా మీరు నిలబడండి.. మేము గెలిపిస్తాం.. అంటూ యూసుఫ్‌గూడలో స్థానికులు మాగంటి తనయలకు అభయమిస్తున్నారు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంట�
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ జూబ్లీహిల్స్ అపోలో దవాఖాన నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు. శనివారం స్వల్ప అస్వస్థతకు గురైన ఆయనను అపోలో దవాఖానలో జాయిన్ చేసి, మెరుగైన చికిత్స అందించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిం�