Voters List | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ తుది ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్) మంగతాయారు గత రెండు రోజులుగా క్షేత్రస్థాయి�
బస్తీ దవాఖానాలలో మళ్లీ జీతాల సంక్షోభం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలలో గత 2 నెలలుగా జీతాలు రావడం లేదు. ప్రతి బస్తీ దవాఖానాలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. అయి�
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం అత్యంత బాధాకరమని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Madhura Nagar | నగర కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిని విస్తరిస్తూ ఏప్రిల్ 24వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష
International Yoga day | పీహెచ్సీలలో ఇప్పటికే గర్భిణీ మహిళలకు యోగా తరగతులు నిర్వహిస్తున్న కుటుంబ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. యోగా ప్రాధాన్యతను మరింత పెంచేందుకు మే 28 నుంచి జూన్ 21 వరకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విషాదం నెలకొంది. మద్యానికి బానిసైన ఓ మహిళ.. ఆ అలవాటు మానుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో జీహెచ్ఎంసీకి చెందిన పార్కుకు వెళ్లేదారిని మూసేయడంతోపాటు పాటు నాలాపై నిర్మించిన ఆక్రమణలను హైడ్రా సిబ్బంది శుక్రవారం కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహ
సినీతారలు, సెలబ్రిటీలు తన వ్యాపారంలో భాగస్వాములు అంటూ నమ్మించి పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సస్టెయిన్ కార్ట్, తృతీయ జువెలర్స్ సంస్థల వ్యవస్థాపకుడు కాంతిదత్ తొనంగి, అతడి తల్లి శ్రీదేవి తొ
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన భారీ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు విచారణ చేపట్టారు. పదిరోజుల క్రితం నమస్తే తెలంగాణ పత్రికలో ‘నిబంధనలకు ఉరి- నోటీసులతో
దేశాల సరిహద్దులు దాటి నగరానికి వచ్చిన యువతులతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌లోని ఢాకా పట్టణం సమీపంలో నివాసం ఉంట
జూబ్లీహిల్స్‌లోని నవనిర్మాణ్‌నగర్‌లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలపై ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ‘ ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం’ పేరుతో మంగళవారం ప్రచురించిన కథనంపై అధికారులు స్పంది�
జూబ్లీహిల్స్‌లోని నవనిర్మాణ నగర్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఆ స్థలానికి గేటు ఏర్పాటు చేయడంతో పాటు లోనికి ఎవ్వరి వెళ్లకుండా కాపలా ఉంచారు. షేక్‌పేట మండల పరిధిలోని సర�
Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 7: ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్‌లో సైతం పార్కులకు సరైన నిర్వహణ లేకపోవడంతో చెత్త�