Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. డబ్బులు పంచుతున్న 11 మంది కాంగ్రెస్ నాయకుల అరెస్టు
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అధికారిక కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు దిగింది. నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు ఓటర్లకు డబ్బులు పంచే కార్యక్రమాలను మొదలుపెట్టింది.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అధికారిక కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు దిగింది. నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు ఓటర్లకు డబ్బులు పంచే కార్యక్రమాలను మొదలుపెట్టింది. షేక్‌పేట డివిజన్ ఎల్లారెడ్డిగూడలో బహిరంగంగానే డబ్బుల పంపిణీని ప్రారంభించింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు ఎర్రగడ్డలోనూ కాంగ్రెస్ నాయకులు భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం హోటల్ పాలక్‌లో సమావేశమయ్యారనే సమాచారం తెలిసిన పోలీసులు రైడ్ చేశారు. దాదాపు 11 మందిని అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బ్రేకింగ్ న్యూస్
ఎర్రగడ్డలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో హోటల్ పాలక్‌పై రైడ్ చేసిన పోలీసులు
దాదాపు 11 మంది అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు pic.twitter.com/PHylNeXV4a
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2025
షేక్ పేట్ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో బహిరంగంగా డబ్బులు పంపిణీ
ఇంట్లోకి వెళ్ళి చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు pic.twitter.com/PhSad8Twwx
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2025
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

