జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఫిర్యాదు కమిటీని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించడంతో కాంగ్రెస్, బీజీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వ
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నడుమ బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్పై (Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదయింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనలకు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడ్ ఆఫ్ కండక్ట్) ఆమల్లోకి వచ్చింది. నవంబరు 11న �
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. బిహార్ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
జూబ్లీహిల్స్ తుది ఓటరు జాబితాను మంగళవారం యూసుఫ్గూడలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, 19 వ సర్కిల్ డీసీ జీ.రజనీకాంత్ రెడ్డి విడుదల చేశారు.
KTR | కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్ భరతం పట్టే బ్రహ్మాస్త్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెల�
తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ను కూడా సీఎం రేవంత్రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎరేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు.