Jubileehills Election | జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు ఖాజా ముజువుద్దీన్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అయ్య జాగీరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా ఆయ�
మద్యం ప్రియులకు అలర్ట్. హైదరాబాద్‌లో వరుసగా నాలుగు రోజుల పాటు వైన్ షాపులు బంద్ (Wine Shops Close) కానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం క్యాడర్ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. తమ అధినాయకత్వం బీహార్‌లో వెళ్లి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించా
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గుండెకాయలాంటి యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, వెంకటగిరిలు గులాబీమయమయ్యాయి. గురువారం బీఆర్ఎస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన బీఆర్ఎస్ మెగా ర్యాలీ విజయోత్సాహాన్ని త�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంటున్నది. రౌడీలతో తమపై దాడులు చేయించేందుకు కుట్రలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఠాణా మెట్లెక్కడం చర్చనీయాంశం కాగా.. అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరు నియోజకవ
ఇప్పుడు రాష్ట్ర ప్రజల చూపు జూబ్లీహిల్స్‌పైనే ఉంటే, జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ అవినీతి పాలనకు ఎప్పుడెప్పుడు గుణపాఠం చెపుదామా అని ఉత్సాహంతో చూస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటూ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్షగట్టి అధికారంతో అండతో వారి ఇండ్లపైకి పోలీసులను పంపి ద�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని గురువారం బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం సిడ్నీ నగరం నుంచి ఇక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేసింది.