Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మూడో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. బీఆర్ఎస్కు 12,503 ఓట్లు రాగా కాంగ్రెస్కు 12,292 ఓట్లు వచ్చాయి. అంటే మూడో రౌండ్లో బీఆర్ఎస్ 211 ఓట్ల మెజారిటీ సాధించింది. ఇక బీజేపీ కేవలం 401 ఓట్లకే పరిమితమైంది.