Home
Sports
India Took A 2 0 Lead In The Prestigious Davis Cup World Group 1 Qualifiers Against Pakistan
Davis Cup | పాకిస్థాన్‌తో డేవిస్ కప్.. 2-0 ఆధిక్యంలోకి భారత్
పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక డేవిస్‌కప్ వరల్డ్ గ్రూపు-1 క్వాలిఫయర్స్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Davis Cup | ఇస్లామాబాద్: పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక డేవిస్‌కప్ వరల్డ్ గ్రూపు-1 క్వాలిఫయర్స్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆరు దశాబ్దాల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన భారత టెన్నిస్ బృందం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
శనివారం జరిగిన తొలి పోరులో రామ్‌కుమార్ రామనాథన్ 6-7, 7-6, 6-0తో ఖురేషి ఇసాముల్హక్పై విజయం సాధించాడు. మరో పోరులో శ్రీరామ్ బాలాజీ 7-5, 6-3తో అఖిల్ఖాన్పై గెలిచాడు. ఆదివారం మిగతా మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

