ప్రతిష్టాత్మక డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్-1లో తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. స్విట్జర్లాండ్‌తో జరుగుతున్న పోరులో భాగంగా సింగిల్స్ విభాగంలో దక్షణేశ్వర్ సురేశ్.. 7-6 (4), 6-3తో తనకంటే మెరుగైన ర్యాంకు కల్గ�
ప్రతిష్టాత్మక డేవిస్ కప్‌లో మొదటి రోజు భారత్ బోణీ కొట్టింది. వరల్డ్ గ్రనూప్ 1 ప్లేఆఫ్ టైలో భాగంగా శనివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌లలో భారత్.. 2-0తో టోగోపై గెలిచింది.
Rafael Nadal | టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. తన కెరియర్లో చివరి మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. డేవిస్ కప్‌లో నెదర్లాండ్స్ చేతిలో 2-1తో స్పెయిన్ ఓటమిపాలైంది. దీంతో స్పెయిన్ టోర్నమెంట్ నుంచి
భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ దేశం కోసం (డేవిస్ కప్‌లో) ఆడేందుకు భారీగా నగదు డిమాండ్ చేశాడని ఆలిండియా టెన్నిస్ సమాఖ్య (ఐటా) సంచలన ఆరోపణలు చేసింది.
US Open 2024 : ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) మళ్లీ నిరాశపరిచాడు. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్(US Open 2024)లో క్వార్టర్స్‌కు ముందే అతడి పోరాటం ముగిసింది.
Davis Cup: భద్రత కారణాల దృష్ట్యా భారత ఆటగాళ్లు, అధికారులు పాక్‌కు వెళ్లడానికి మొదట సందేహాలు వ్యక్తం చేసినా తర్వాత పాకిస్తాన్ టెన్నిస్ ఫెడరేషన్ (పీటీఎఫ్) ఇచ్చిన హామీతో భారత జట్టు దాయాది దేశంలో పర్యటిస్తోంద
టెన్నిస్ పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌గా భావించే డేవిస్‌కప్‌ను ఈ యేడాది ఇటలీ గెలుచుకున్నది. ఆదివారం జానిక్ సిన్నర్ రెండో సింగిల్స్ మ్యాచ్‌ను గెలవగానే ఇటలీ విజేతగా నిలిచింది.
Davis Cup Tie: వచ్చే ఏడాది డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ -1 ప్లేఆఫ్ టైలో భాగంగా 2024 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది. ఇదివరకే భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటించేదీ లేదని తేల్చి చెప్పగా తాజాగా టెన్నిస
డేవిస్‌కప్ వరల్డ్ గ్రూపు-2లో భాగంగా శనివారం భారత్, మొరాకో జట్ల మధ్య పోరు మొదలుకానుంది. ఐదుగురితో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. ఇందులో సుమిత్ నాగల్, శశికుమార్, ప్రతాప్‌సింగ్, యుకీ భాంబ్రీ
ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ పోరుకు భారత టెన్నిస్ జట్టు సిద్ధమైంది. లక్నో వేదికగా ఈ నెల 16, 17 తేదీల్లో భారత్, మొరాకో మధ్య డేవిస్ కప్ పోరు జరుగనుంది.