Home
Sports
The Indian Davis Cup Team Which Entered The Soil Of Pakistan After Six Decades Secured A Place In World Group 1 With A Unique Performance
Davis Cup | పాక్ గడ్డపై భారత్ జయభేరి.. డేవిస్ కప్‌లో 4-0తో దాయాదిపై అద్భుత విజయం
ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన భారత డేవిస్ కప్ జట్టు.. అద్వితీయ ప్రదర్శనతో వరల్డ్ గ్రూప్-1లో స్థానం దక్కించుకుంది.
Davis Cup | ఇస్లామాబాద్: ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన భారత డేవిస్ కప్ జట్టు.. అద్వితీయ ప్రదర్శనతో వరల్డ్ గ్రూప్-1లో స్థానం దక్కించుకుంది. రెండు రోజుల పాటు సాగిన డేవిస్ కప్ ‘టై’లో భారత్ 4-0తో దాయాది పాకిస్థాన్‌ను చిత్తుచేసింది.
ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ మనవాళ్లు జయకేతనం ఎగరవేశారు. సాకేత్ మైనేని-యూకీ బాంబ్రీ జంట 6-2, 7-5 (7/5)తో ముజమ్మిల్-అఖీల్ ద్వయంపై గెలుపొందగా.. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో నిక్కీ పునాచ 6-3, 6-4తో షోయబ్‌పై గెలుపొందాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

