నార్వేతో జరుగుతున్న డేవిస్‌కప్ గ్రూప్-1 పోరులో భారత జట్టు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌లలో ఓడిన భారత్ శనివారం డబుల్స్ పోరాటంలో కూడా ఓటమి చవిచూసింది.
న్యూఢిల్లీ: డెవిస్ కప్‌లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఫిన్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ గ్రూప్-1 తొలి రౌండ్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో �