U-19 World Cup | అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో యంగ్ ఇండియా
కెప్టెన్ ఉదయ్, సచిన్ సెంచరీలతో విజృంభించడంతో యువభారత జట్టు అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
- నేపాల్‌పై 132 పరుగులతో గెలుపు
- అండర్-19 ప్రపంచకప్
U-19 World Cup | కెప్టెన్ ఉదయ్, సచిన్ సెంచరీలతో విజృంభించడంతో యువభారత జట్టు అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. నేపాల్‌తో సూపర్ సిక్స్ పోరులో దుమ్మురేపిన యంగ్ ఇండియా ఇదే జోరులో మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఆరోసారి జగజ్జేతగా నిలువనుంది!
బ్లూమ్‌ఫాంటైన్: అండర్-19 ప్రపంచకప్‌లో యువభారత్ జోరు కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన యంగ్‌ఇండియా వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సూపర్ సిక్స్ గ్రూప్-1 పోరులో యువభారత్ 132 పరుగుల తేడాతో నేపాల్‌పై విజయం సాధించింది.
కెప్టెన్ ఉదయ్ (100), సచిన్ దాస్ (116) సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 215 పరుగులు చేశారు. యంగ్ఇండియాకు ఇదే అత్యధిక భాగస్వామ్యం. నేపాల్ బౌలర్లలో గుల్షాన్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దేవ్ ఖనల్ (33) టాప్ స్కోరర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

