Home
Sports
The Corporate Badminton Championship Will Be Held From Today For Two Days At The Hyderabad Venue
Corporate Badminton League | నేటి నుంచి కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్.. హైదరాబాద్ వేదికగా తలపడనున్న ఉద్యోగులు
హైదరాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు కార్పొరేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జరుగనుంది.
Corporate Badminton League | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు కార్పొరేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జరుగనుంది. ప్రముఖ స్పోర్ట్స్ సర్వీస్ ప్రొవైడర్ గేమ్ పాయింట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో వివిధ కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఉద్యోగులు పోటీపడబోతున్నారు.
నిత్యం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక, శారీరక ఆరోగ్యం కోసం టోర్నీ ఏర్పాటు చేసినట్లు నిర్వహకుడు సిద్దార్థ్‌రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఉద్యోగులను ఒకతాటిపైకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

