సిరిసిల్ల నియోజకవర్గంలో న్యాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్
మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బుధవారం విలేక�
రుద్రంగి మండల కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
నీటి సంపులో పడి ఓ బాలుడు(6) మృతి చెందాడు. ఈ సంఘటన వేములవాడ మండలం చింతల్టన గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి స్వప్న-రవి ఏకైక కుమారుడు లింగంపల్లి రిషీ (6) తన స�
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగెల మానస ప్రభుత్వాన్నిడిమాండ్ చ�
ప్రతీ సమస్యకు పరిష్కారం మార్గం ఉంటుందని, సమస్యపై కాకుండా పరిష్కార మార్గాలపై దృష్టిసారించాలని న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. జిల్లా ఆసుపత్రిలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సె�
ప్రతీ ఒక్కరూ మద్యపాన అనే వ్యసనం నుండి విముక్తి పొందాలని ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ పున్నంచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గణేశ నగర్ లో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మైండ్ కేర్ కౌన్సిలింగ్ సెంట�
గత ప్రభుత్వ హయాంలో 24గంటల పాటు అత్యవసర వైద్య సేవలలో ముందు వరుసలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం పార్థీవ వాహనం అందుబాటులో లేక ఇబ్బందులు పడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద�
రుద్రంగి మండల ఎస్ఐగా బీ శ్రీనివాస్ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఇంచార్జ్ ఎస్ఐ మోతిరాం వేములవాడ టౌను బదిలీ కాగా వేములవాడ టౌన్ ప్రొబిషనరీ ఎస్ఐగా విధు�
ఇరాన్ పై అమెరికా దాడి విచారకరమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. వేములవాడలో ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్నిఖండిస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు.