Rajanna Temple | పెగడపల్లి : పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. హుండీ ద్వారా రూ.95657 నగదు, మిశ్రమ వెండి, రాగి సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ శర్మ, కమిటీ సభ్యులు రాంచంద్రం, శేఖర్, గోపీకృష్ణ, కిషన్ రావు, సత్తయ్య, మల్లికార్జున్ భక్తులు పాల్గొన్నారు.