రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో సినిమా గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను సంక్రాంతికి ప్రకటించనున్నారు. గతంలో ఎన్నడూచూడని అవతారంలో ప్రభాస్‌ను చూడాలని అభిమానులు
పల్లెకు పండుగొచ్చింది. సంక్రాంతి పండుగ షురూ అయ్యింది. బతుకుదెరువు కోసం పట్నం వెళ్లిన వాళ్లంతా పండుగకు వరుస సెలవులతో ఊళ్లబాట పట్టారు. దాంతో బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు నగర శివారుల్లో గుట్టుగా కోడి పందాలు నిర్వహించడం.. పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతూనే ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసుల�
సంక్రాంతి పండుగ వేళ.. పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గ్రేటర్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడగా, పతంగి సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా వ�
పల్లెల్లకు పండుగ కళ వచ్చేసింది. ఊరూవాడా సందడిగా మారింది. ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపిస్తున్నది. ఏడాదిలో 12 సార్లు 12 రాశుల్లో సూర్యుడి సంక్రమణ జరుగుతుంది.
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దాంతో పట్టణ కేంద్రంలో రెండో రోజూ రద్దీ నెలకొంది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయ
గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చింది. ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, బుడబుక్కల వారు, హరిదాసుల కీర్తనలు, చిన్నారుల పతంగుల ఎగురవేత, యువత ఆటల పోటీలు, మహిళలు పిండి వంటలు చేయడం వంటి పనులతో గ
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే లా రంగు రంగుల రంగవళ్లి చాటి చెబుతున్నదని ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం సంక్రాంతి సంబురాల్లో భాగంగా స్థానిక మహాలక్ష్మ�
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకట్రావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ అంకతి రాజేశ్వరి-శేషన్న ఆధ్వర్యంలో
సంక్రాంతి పండుగలో ప్రత్యేకమైనది పతంగులు ఎగురవేయడం. చిన్నా, పెద్ద తేడా లేకుండా గ్రామాలు, పట్టణాల్లో ఇంటి మిద్దెలపైకి ఎక్కి పతంగులను ఎగురవేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.
మహేశ్వరం నియోజక వర్గ ప్రజలందరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి వెలుగు మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపిస్తుందని భగవంతుడిగని ప్రార్థిస్తున్నా�