పల్లెల్లకు పండుగ కళ వచ్చేసింది. ఊరూవాడా సందడిగా మారింది. ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపిస్తున్నది. ఏడాదిలో 12 సార్లు 12 రాశుల్లో సూర్యుడి సంక్రమణ జరుగుతుంది.
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దాంతో పట్టణ కేంద్రంలో రెండో రోజూ రద్దీ నెలకొంది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయ
గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చింది. ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, బుడబుక్కల వారు, హరిదాసుల కీర్తనలు, చిన్నారుల పతంగుల ఎగురవేత, యువత ఆటల పోటీలు, మహిళలు పిండి వంటలు చేయడం వంటి పనులతో గ
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే లా రంగు రంగుల రంగవళ్లి చాటి చెబుతున్నదని ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం సంక్రాంతి సంబురాల్లో భాగంగా స్థానిక మహాలక్ష్మ�
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకట్రావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ అంకతి రాజేశ్వరి-శేషన్న ఆధ్వర్యంలో
సంక్రాంతి పండుగలో ప్రత్యేకమైనది పతంగులు ఎగురవేయడం. చిన్నా, పెద్ద తేడా లేకుండా గ్రామాలు, పట్టణాల్లో ఇంటి మిద్దెలపైకి ఎక్కి పతంగులను ఎగురవేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.
మహేశ్వరం నియోజక వర్గ ప్రజలందరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి వెలుగు మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపిస్తుందని భగవంతుడిగని ప్రార్థిస్తున్నా�
CM Revanth Reddy | తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Bodhan | సంక్రాంతి వచ్చిందంటే పతంగులు, పిండివంటలే కాదు కోడి పందేలు కూడా గుర్తుకొస్తాయి. అయితే, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ సంస్కృతి మన జిల్లాలోనూ అక్కడక్కడ కనిపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో గుట్టుగా న�
గుండె నొప్పిగా ఉందని ఆర్ఎంపీ వద్దకు వెళ్తూ ఓ యువకుడు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. దారి మధ్యలో కలిసిన ఫ్రెండ్స్‌తో సరదాగా ముచ్చటిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు మరో ఉత్సవానికి సిద్ధమైంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు వద్ద కైట్ ఫెస�
సంక్రాంతి పండుగ నాడు సంప్రదాయాలు వాకిట్లోనే స్వాగతం చెబుతాయి. ఇంట, వంట అనే కాదు... ఆహార్యంలోనూ ఆ అందం ఉట్టిపడుతుంది. ఆ తెలుగింటి శోభను కళ్లకు కట్టేలా ఎరుపు, ఆకుపచ్చ వన్నెల్లో ముచ్చటైన నారాయణపేట లంగావోణీ రూ�