Special Trains | దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను(Special trains ) పొడిగించింది.
‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు..’ ‘ఈగల్' ట్రైలర్ చివర్లో రవితేజ చెప్పే డైలాగ్ ఇది. హీరో కేరక్టరైజేషన్కీ, కథకూ దర్పణంలా ఈ డైలాగ్ ఉం
Sankranthi | సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు ఆంధ్ర ప్రజలు రైళ్లు, బస్సులను నెల రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ కథానాయకులు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంక్రాంతిని మరిపించేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి(Minister Jagadish Reddy )అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.
సోన్, నిర్మల్ మండలా ల్లోని ఆయా గ్రామాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు వివిధ రకాల పిండి వంటలు తయారు చేశారు. శని వారం ఉదయమే మహిళలు, చిన్నారులు తమ ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను వేసి భోగి
సంక్రాంతి వస్తుందనగానే ఆ ఊరివారంతా ఒక్కచోటికి చేరుతారు. ఇతర దేశాలు, రాష్ర్టాలు, పట్టణాల్లో ఉన్నవారంతా ఒకే గూటికి వస్తారు. ఊరంతా కలిసి ఉమ్మడిగా వేడుకలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో�
Panthangi | సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులు తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింద�
నగరంలోని పలు విద్యాసంస్థల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కోరా పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు చేస్తూ సందడి చేశారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాడవాడలా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ డెయిరీలో బుధవారం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో 600 మందికి పైగా మహిళలు, బాలికలు పాల్గొని రంగురంగుల రంగవల్లులు వేశా�