పండగ వస్తుందంటే సంబరం. పండక్కి ఓ మంచి సినిమా విడుదల అవుతుందంటే సంబరం. అందులో అందాలతార కనువిందు చేస్తుందంటే సంబరం.
ఇంకేముంది, ఈ సంక్రాంతి సీజన్లో సంబరాలన్నీ కలిసి మనల్ని అంబరం ఎక్కిస్తాయి. నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన ‘నా సామి రంగ’పై ఆషిక రంగనాథ్ చాలా ఆశలే పెట్టుకున్నది.
– సి.ఎం. ప్రవీణ్