Harish Rao | తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పచ్చని తోరణాలు, పసిడి కాంతులు, పాడి పంటలతో ఈ సంక్రాంతి పండుగ మీకు సుఖ సంతోషాలు, అష్టైశ్వర�
సంక్రాంతి అంటే సూర్యుని పండుగ. మకర సంక్రమణం నాడు జరిగే అద్భుతం ప్రకృతి మార్పులకు నెలవుగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే సంక్రాంతి అంటే రైతుల పండుగ. పంటలు చేతికందిన తర్వాత వారి ఇండ్లు కళకళలాడే పండుగ.
సంక్రాంతి పండుగ వేళ రోడ్లపై తిరుగాలంటే వాహనదారులు, పాదాచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఈ చైనా మాంజాల భయం ఉండటంతో నగరవాసులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.
Sankranthi | సంక్రాంతి పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు.
సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగ (కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14న సంక్రాంతి నాడు నూతన కార్యాలయ ప్రవేశం చేయబోతున్నారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన సేవా తీర్థ్ సముదాయంలో ఈ కార్యాలయం ఉంది.
Special Trains | ఆంధ్రుల అతి పెద్ద పండుగ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను సోమవారం నుంచి ప్రారంభించింది.
TG Weather | గత కొద్దిరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చలిగాలులతోపాటు దట్టమైన పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంక్రాంతి పండగ కోసమని చాలా మంది ప్రజలు నగరాలు, పట్టణాలు విడిచి స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో తాళం వేసిన ఇండ్లే టార్గెట్ చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన వ
సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. నగరం నుంచి చాలామంది తమ ఇండ్లకు తాళాలేసి.. సొంత ఊళ్లకు ప్రయాణమవుతారు... ఇదే అదనుగా దొంగలు కూడా స్వైర విహారం చేసే ప్రమాదముంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధ
సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉం టూ చదువుకునే విద్యార్థులతోపాటు పలువురు తమ స్వగ్రామాల బాట పట్టారు. శనివారం ఉదయం నుంచే చేవెళ్ల బస్టాండ్ జనంతో కిటకిటలాడింది. పండుగ రద్దీ
‘ నా మిత్రుడు, సోదర సమానుడు వెంకీతో పనిచేయడం ఆనందంగా ఉంది. తనతో కలిసి నటించాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. తనతో ఎంజాయ్ చేస్తూ నటించాను. ఏదేమైనా ఈ సినిమా స్థాయిని పెంచిన వెంకీకి థ్య�
‘ఈసారి పండక్కి సరదా సరదాగా గోలచేద్దాం. మాతో పాటు వస్తున్న సినిమాలన్నీ వినోదాన్ని పంచేవే కావడం విశేషం. ఈ పండుగ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం’ అని అగ్ర హీరో రవితేజ అన్నారు. ఆయ�