హైదరాబాద్ : తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పచ్చని తోరణాలు, పసిడి కాంతులు, పాడి పంటలతో ఈ సంక్రాంతి పండుగ మీకు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్‌రావు తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
పచ్చని తోరణాలు..
పసిడి కాంతులు..
పాడి పంటలతో..
ఈ సంక్రాంతి మీకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటూ..
మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు #HappyMakarSankranti pic.twitter.com/ZZh2F9U0yL— Harish Rao Thanneeru (@BRSHarish) January 15, 2026