Nagarjuna | కొత్తవాళ్లను పరిచయం చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుల సంఖ్య పెద్దదే. ఇటీవలే ‘నా సామిరంగ’ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేశ
సంక్రాంతి బరిలో దిగిన ‘నా సామిరంగ’ చిత్రంలో కీలకమైన పాత్రలో మెప్పించారు యువ హీరో రాజ్‌తరుణ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘భలే ఉన్నాడే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
‘నా సామిరంగ’ చిత్రం తెలుగులో తనకు మంచి బ్రేక్‌నిస్తుందని చెప్పింది కన్నడ భామ ఆషిక రంగనాథ్. నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
M. M. Keeravani | ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని తెలుగు పాటను విశ్వ వేదికపై సగర్వంగా నిలబెట్టారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. ప్రస్తుతం ఆయన నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రానికి సంగీతాన్నందించారు.
హీరోగా వంద సినిమాలు పూర్తిచేయడమంటే చిన్న విషయంకాదు. చిరంజీవి 150వ మార్క్ కూడా దాటేస్తే, బాలకృష్ణ వంద మార్కును దాటేసి దూసుకుపోతున్నారు. వీరిద్దరి తర్వాత వంద సినిమాకు చేరువలో ఉన్న హీరో అక్కినేని నాగార్జున.
Nagarjuna | బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత నా సామిరంగా అంటూ ఈ సారి మాస్ అవతారం ఎత్తాడు నాగార్జున. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. పులులంటూ విర్రవీగే ఓ యాభై ఆరు మంది రౌడీలకు అసల�
Naa Samiranga Movie | ఎట్టకేలకు నాగ్ కొత్త సినిమా కబురు అందింది. అందరు అనుకున్నట్లుగా రైటర్ ప్రసన్నను కాకుండా నాగ్ కొత్త దర్శకుడిని రంగంలోకి దింపాడు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన విజ