ఉమ్మడి జిల్లాలో గురువారం ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యంగా పాఠశాలల్లో కనుల పండువలా చేసుకున్నారు.
గంగిరెద్దుల ప్రదర్శనలు, హరిదాసుల కీర్తనలు, విద్యార్థుల వేషధారణల మధ్యన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరిపారు.
– కరీంనగర్ కమాన్ చౌరస్తా, జనవరి 11