easyrangolisuneetha.. రంగవల్లికా శాస్ర్తాన్ని సుబోధకంగా అధ్యయనం చేయడానికి ఒక వేదిక. చుక్కల మర్మాలు, వర్ణాల అంతరంగాలు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ స్ఫూర్తితో నిరుపమాన రూపాలనే కాదు, నైరూప్య భావాలనూ ప్రకటించవచ్చు. ప్రశంసలూ అందుకోవచ్చు.
ఇదే పేరుతో యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ధనుర్మాసం నుంచి సంక్రాంతి వరకు ప్రతి ప్రత్యేక సందర్భానికి ఒక రంగవల్లిక సిద్ధం.