జిల్లా కేంద్రంలోని 36వ వార్డు(ఇందిరానగర్)లో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్ ఆదివా రం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి నేపథ్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళ�
సం క్రాంతి పండుగ కోసం ఆర్టీసీ అధికారులు ప్ర త్యేక దృష్టి సారించారు. ప్రయాణికులకు ఇ బ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి 15వ తేదీ వరకు మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుం�
ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నాలుగు రోజులు ఉత్సవాలు జరుగనున్నాయి.
అగ్ర హీరో నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రంతో ఈ సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. విజయ్ బిన్ని దర్శకుడు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది.
సంక్రాంతి సం దర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి ఈ నెల 15 వరకు 4,484 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
Special Trains | సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ -కాకినాడ టౌన్, హైదరాబాద్ డెక్కన్ - కాకినాడ టౌన్ మధ్య నాలుగు ర�
Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 7వ తేద
‘సలార్' అపూర్వ విజయంతో అగ్ర హీరో ప్రభాస్ ఫుల్ జోష్‌మీదున్నారు. విడుదలైన వారం వ్యవధిలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500కోట్ల మైలురాయిని దాటి రికార్డులు సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో ప�
Special Trains | దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను(Special trains ) పొడిగించింది.
‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు..’ ‘ఈగల్' ట్రైలర్ చివర్లో రవితేజ చెప్పే డైలాగ్ ఇది. హీరో కేరక్టరైజేషన్కీ, కథకూ దర్పణంలా ఈ డైలాగ్ ఉం
Sankranthi | సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు ఆంధ్ర ప్రజలు రైళ్లు, బస్సులను నెల రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ కథానాయకులు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంక్రాంతిని మరిపించేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి(Minister Jagadish Reddy )అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.