Home
Adilabad
Municipal Chairman Gajula Mukesh Goud Organized A Triathlon Competition In The 36th Ward Of The District Center
36వ వార్డులో ముగ్గుల పోటీలు
జిల్లా కేంద్రంలోని 36వ వార్డు(ఇందిరానగర్)లో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్ ఆదివా రం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి నేపథ్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు ముఖేశ్‌గౌడ్ బహుమతులు అందించారు.
మంచిర్యాలటౌన్, జనవరి 7 : జిల్లా కేంద్రంలోని 36వ వార్డు(ఇందిరానగర్)లో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్ ఆదివా రం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
సంక్రాంతి నేపథ్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు ముఖేశ్‌గౌడ్ బహుమతులు అందించారు. పా ల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందించారు. అనంతరం భోగిమంటలు వేసి సంక్రాంతి పండుగను ఆహ్వానించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

