Sangareddy | సంగారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ శివార్లలోకి ప్రవేశించిన చిరుత పులి.. ఓ ఆవుదూడపై దాడి చేసి చంపింది.
NIMZ Project Farmers | నిమ్జ్ ప్రాజెక్టు జాబితాలో తమ భూములు ఉండడంతో బ్యాంకుల్లో రుణాలు రెన్యూవల్ చేయడం లేదన్నారు న్యాల్కల్ మండల హద్నూర్, రుక్మాపూర్ గ్రామాలకు చెందిన బాధిత రైతులు. కొత్తగా రుణాలు కూడా ఇవ్వకపోవడంతో కుట�
మంజీరా నదికి ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో బ్యాక్ వాటర్ ఆయా గ్రామాల శివారుల్�
Zaheerabad Floods | ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నందున అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు నిర్దేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధిక
Clay Ganesh | వినాయక చవితి పండుగ సందర్భంగా కండ్లు మూసినా కండ్లు తెరిచినా ఆ గణనాథ ప్రతిరూపం మన మదిలో ఉంటుంది అని ఆయన మరోసారి రుజువు చేశారు. బుధవారం హైదరాబాద్ లోని కుషాయిగూడ చక్రిపురంలోని శిల్పకళ వర్క్ షాప్లో మూడ�
Urea Problems | 260 రూపాయలకు ఇవ్వాల్సిన యూరియా బస్తాను కొరత పేరుతో ఎక్కువ డబ్బులకు విక్రయించడంపై రైతన్నలు మండిపడుతున్నారు.
యూరియా సంచితోపాటు అవసరం లేని మందు డబ్బాలు అంటగడుతూ ఫెర్టిలైజర్ నిర్వాహకులు రైతుల వద్ద డబ�
Students Ganesha | అచ్చం వినాయకుడే కండ్ల ముందు ప్రత్యక్షమయ్యాడా అన్నట్టుగా అనిపించేలా విద్యార్థులంతా గణేశుడిలా కూర్చొని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.
BRS Leaders | విద్యార్థులు, ఉపాధ్యాయులు పలు సమస్యలు ఆదర్శ్ రెడ్డి దృష్టికి తీసుకువొచ్చారు. అధ్యాపకుల కొరత ఉందని విద్యార్థులు చెప్పడంతో సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకు వచ్చారు.
Ration Dealers | రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి గత ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ను విడుదల చేసి రేషన్ డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ శివారులో ఉల్లిగడ్డ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో ముంబై జాతీయ రహదారిపై ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి (Traffic Jam). ఆదివారం రాత్రి ఉల్లిలోడుతో వెళ్తున్న లారీ ఇ�
Fish Market | మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఉంచి చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టి మండల మత్స్యకారులకు అండగా నిలబడితే మత్సకారులకు నిత్యం ఉపాధి దొరుకుతుంది. నిత్యం సింగూర్ బ్యాక్ వాటర్ లో సాయంత�
Raikode | శనివారం శని అమావాస్య సందర్బంగా మండలంలోని బర్దిపూర్ ఆశ్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటన సందర్బంగా పోలీస్ బందోబస్తు నిరహిస్తున్న ఓ పోలీస్ అధికారి రాయికోడ్ మార్కెట్ కమిటీ
Arrest | శనివారం మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులో గల డెక్కన్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిరహించారు. ఈ సందర్బంగా నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బందితో కంకోల్ టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చే�