‘గ్రాండ్ హెల్త్ ఫిట్నెస్ చాలెంజ్'లో భాగంగా ఇప్పటివరకు 20 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య వివరాలను సేకరించినట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు.
ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. ఔటర్ ఎక్కితే చాలు... ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఎక్కడికైనా వెళ్లేలా ఓఆర్ఆర్ అందుబాటులో ఉన్నది. ఓఆర్ఆర్పై ప్రజారవాణా వ్యవస్థను అందుబాటు�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తులకు అందిస్తున్న సేవలను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల అమలు కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేయడంపై కార్మికులు, ఉద్యోగుల పక్షాన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తోడు ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ ఆర్టీసీ సరికొత్త నిర్ణయాలతో ఆకర్షిస్తోంది. ఇప్పటికే సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఆన్లైన్ టికెటింగ్, టిమ్స్‌తో సులభంగా �
సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం.
అటు కేంద్రంలోని మోదీ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతుండగా, ఇటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. కర్ణాటకలో ఆర్టీసీ వ్యవస్థను ప్రైవేటుపర�
కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను సైతం ప్రైవేటు బాట పట్టిస్తుండగా, కొన్నేండ్లుగా నష్టాలతో ఈడ్చుకొస్తున్న టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకు�
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో వివిధ రాష్ర్టాల్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్నదని సీపీఎం రాష్ట్ర కార
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంఎన్‌జే ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సహకారంతో శనివారం టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 11 రీజియన్లు, 97 డిపోలలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 3,50
లక్ష మొక్కలే ఆయన లక్ష్యం ఆర్టీసీ చిరుద్యోగి ఉన్నతాశయం 48 వేల మొక్కలకు జీవం సేవలకు వృక్షమిత్ర అవార్డు ఆదర్శం పల్లె సత్యనారాయణ కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఆయనో చిరుద్యోగి. కానీ, ఆలోచనలు మాత