లంక అలవోకగా.. ఒమన్‌పై భారీ విజయం
బ్యాటర్ల ధనాధన్ మెరుపులు, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది. గురువారం పల్లెకెలలో ఆ జట్టు.. ఒమన్‌పై ఏకంగా 105 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది.
పల్లెకెలె : బ్యాటర్ల ధనాధన్ మెరుపులు, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది. గురువారం పల్లెకెలలో ఆ జట్టు.. ఒమన్‌పై ఏకంగా 105 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 225 రన్స్ సాధించారు.
కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61, 7 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పవన్ రత్నాయకె (28 బంతుల్లో 60 పరుగులు 8 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ దసున్ శనక (20 బంతుల్లో 50, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టారు. వీరి ధాటికి ఒమన్ బౌలర్లంతా ఓవర్‌కు పదికి పైగా పరుగులు సమర్పించుకున్నారు. టీ20ల్లో లంకకు ఇది రెండో అత్యుత్తమ (కెన్యాపై 260/6) స్కోరు. ఛేదనలో ఒమన్.. నిర్ణీత ఓవర్లలో 120/9 మాత్రమే చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

