ఏజెంట్ మోసంతో గల్ఫ్‌లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాకు చెందిన బాలసాని గౌరయ్య అలియాస్ సతీష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రత్యేక చొరవతో ఇంటికి చేరుకున్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలోని తంగళ్లపళ్లి మండలం బస్వాపూర్‌కు చెందిన బాలసా
T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ బెర్తులు ఖరారయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈమెగా టోర్నీలో పోటీ పడనున్న 20 జట్టుగా యూఏఈ (UAE) నిలిచింది.
ఒమన్ వేదికగా ముసన్నా సెయిలింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు హైదరాబాద్‌లోని రెయిన్ బో హోమ్ విద్యార్థిని ఎంపికైంది. సెయిలింగ్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి నవంబర్ 2వరకు జరిగే ముసన్నా సెయిల�
Axar Patel: ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తలకు గాయమైంది. ఆసియాకప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అయితే ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్‌లో అతను ఆడేది డౌట్‌గా క�
ఆసియాకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన భారత్‌కు పసికూన ఒమన్ ముచ్చెమటలు పట్టించింది. సులువైన ప్రత్యర్థినే కదా అని అలవోకగా తీసుకున్న టీమ్ఇండియా..ఒమన్‌పై చెమటోడ్చి నెగ్గింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భార
Asia Cup : ఆసియా కప్‌లో వరుసగా రెండు విజయాలతో సూపర్ 4 చేరుకున్న భారత జట్టు లీగ్ దశను ఘనంగా ముగించాలని భావిస్తోంది. గ్రూప్ ఏ చివరి మ్యాచ్‌లో ఒమన్(Oman)తో తలపడనుంది టీమిండియా. నామమాత్రమైన ఈ మ్య�
స్వదేశంలో ఆసియా కప్ ఆడుతున్న యూఏఈ తమ రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 42 పరుగులతో విజయం సాధించింది.
ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఏ లీగ్ మ్యాచ్‌లో పాక్ 93 పరుగుల తేడాతో పసికూన ఒమన్‌పై ఘన విజయం సాధించింది.
Asia Cup : ఆసియా కప్ పోటీలకు తటస్థ వేదికగా ఎంపికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఎండలు మండిపోనున్నాయి. ఎడారి దేశంలో అయినందున సెప్టెంబర్‌లో అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముంది. దాంతో, 19 లీగ్ మ్యాచ్
Asia Cup 2025 : నిరుడు టీ20 వలర్డ్ కప్‌లో ఆడిన ఒమన్ (Oman) ఈసారి ఆసియా కప్ (Asia Cup 2025) పోటీల్లో గొప్ప ప్రదర్శన చేయానుకుంటోంది. అందుకే యువకులు, సీనియర్లతో కూడిన పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు.
Income tax | ఒమన్ (Oman) దేశం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఆదాయంపై పన్ను వేయాలనుకుంటోంది. ఇన్కమ్ ట్యాక్స్ (Income Tax) ను 2028 నుంచి అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది.
కన్నడ భామ రష్మిక మందన్న వరుస విజయాలతో తారాపథంలో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్, ఛావా చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టాయి.
ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్లతో ప్రయాణిస్తున్న ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే ఓడ సోమవారం బోల్తా పడింది. ఈ ఓడలో ఉన్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్(ఎంఎస్సీ) తెలిపింది.