Nizam Students | నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన.. వీడియో
Nizam Students | విద్యా సంవత్సరం మొదలై ఇన్ని రోజులు గడిచినా తమకు హాస్టల్స్ అలాట్ చేయడంలేదని నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ చాంబర్ వద్దకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
Nizam Students | కాంగ్రెస్ సర్కార్ హయాంలో స్కూళ్లు, వాటిలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో కండ్లకు కట్టినట్టుగా చూపించే దృశ్యాలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. రేవంత్ విద్యాశాఖ పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి చూపిస్తుందో చెప్పేందుకు తాజా ఘటనను ఉదాహరణగా చెప్పొచ్చు.
నిజాం కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యా సంవత్సరం మొదలై ఇన్ని రోజులు గడిచినా తమకు హాస్టల్స్ అలాట్ చేయడంలేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ చాంబర్ వద్దకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం పోవాలంటే పోరాటాలు చేయాల్సిందే.. ఉద్యమాల గడ్డరా.. నిజాం కాలేజీ అడ్డరా.. అంటూ నినాదాలు చేశారు. తాము వసతి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని, వెంటనే హాస్టల్స్ అలాట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
నిజాం కాలేజీలో విద్యార్థుల నిరసన
విద్యా సంవత్సరం మొదలై ఇన్ని రోజులు గడిచినా హాస్టల్స్ అలాట్ చేయడంలేదని ఆందోళనకు దిగిన విద్యార్థులు
వసతి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని, వెంటనే హాస్టల్స్ అలాట్ చేయాలని డిమాండ్ pic.twitter.com/rQZoDZjFxd
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026
Read Also :
Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!
Earth Quake | లడఖ్‌లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

